విజయవాడలో వైసీపీ నేత దేవినేని అవినాశ్ ఇంట్లో ఐటీ సోదాలు

IT Raids In YCP Leader Devineni Avinash House At Vijayawada
x

విజయవాడలో వైసీపీ నేత దేవినేని అవినాశ్ ఇంట్లో ఐటీ సోదాలు

Highlights

IT Raids: ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్న ఐటీ అధికారులు

IT Raids: విజయవాడలో వైసీపీ నేత దేవినేని అవినాశ్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఉదయం నుంచి జరుగుతున్న ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఐదు బృందాలుగా ఏర్పడిన అధికారులు దేవిన్ అవినాశ్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories