Margani Bharat: పార్లమెంట్‌ సమావేశాల్లో ఏపీ అభివృద్ధి కోసం కేంద్రాన్ని నిలదీశాం

Margani Bharat: ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం తాత్సారం చేస్తోంది

Jyothi
Published on: 17 Dec 2022 3:49 PM IST
In the Parliament Meeting we Stood  the Center for the Development of AP: Margani Bharat
X

Margani Bharat: పార్లమెంట్‌ సమావేశాల్లో ఏపీ అభివృద్ధి కోసం కేంద్రాన్ని నిలదీశాం

Margani Bharat: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఏపీ అభివృద్ధి కోసం కేంద్రాన్ని నిలదీశామని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అవకాశం ఉన్నా కేంద్రం తాత్సారం చేస్తోందని ఆరోపించారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా సహా పోలవరం ప్రాజెక్ట్‌పై ప్రైవేట్‌ బిల్లు ప్రవేశపెడతామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తగు నిర్ణయాలు తీసుకోవడం లేదుగనుకే ప్రైవేట్ మెంబర్ బిల్లు తీసుకునే పరిస్థితి నెలకొందని భరత్ తెలిపారు.

Jyothi

Jyothi

Next Story