Ambati Rambabu: శవాలపై పేలాలు ఏరుకునే దుస్థితిలోలేను..

Ambati Rambabu: సీఎం సహాయనిధికింద రూ.5లక్షల పరిహారం ఇప్పించా

R Tripura Malini
Published on: 20 Dec 2022 3:29 PM IST
I Am Not In The Position Of Get Popcorn In Deadbody
X

శవాలపై పేలాలు ఏరుకునే దుస్థితిలోలేను

Ambati Rambabu: శవాలపై పేలాలు ఏరుకునే దౌర్భాగ్యం తనది కాదని నీటిపారుదలశాఖ‌ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధికింద పరిహారం ఇప్పించేందుకు బాధ్యతగా తీసుకున్నామన్నారు. పరిహారంలో వాటాకోసం తనపై వస్తున్న ఆరోపణలు వాస్తవదూరమన్నారు. కక్కుర్తిపడే రాజకీయాలు చేసే ప్రసక్తేలేదని ఆయన స్పష్టంచేశారు. ఆగస్టు 20 తేదీన మృత్యువాతపడిన బాధిత కుటుంబాలకు ఐదులక్షల చొప్పున పరిహారం ఇప్పించానని వివరించారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story