అనంతపురం ఉరవకొండలో భారీ వర్షం.. జలమయమైన రహదారులు

Heavy Rain In Anantapur
x

అనంతపురం ఉరవకొండలో భారీ వర్షం.. జలమయమైన రహదారులు

Highlights

Anantapur: తీవ్ర ఇబ్బందులు పడుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు

Anantapur: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు గంటకు పైగా కురిసిన వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా టవర్ క్లాక్ ప్రాంతంలో భారీగా వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరాయి. స్థానిక బూదగవి చెరువు మత్తడి పారుతోంది. పాల్తూరు వంక ప్రవాహం కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories