రెండు రోజుల కింద వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా తిరిగి చేరుకున్నారు

* ఆనంద పరవశంలో మత్స్యకార కుటుంబాలు.. వివరాలు సేకరిస్తున్న పోలీసులు, మత్స్యశాఖ అధికారులు

R Tripura Malini
Published on: 11 Dec 2022 10:09 AM IST
Fishermen Who had Gone For Hunting returned Safely After Two Days
X

రెండు రోజుల కింద వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా తిరిగి చేరుకున్నారు 

Prakasham District: తుఫాన్ కారణంగా గడిచిన రెండు రోజుల కిందట సముద్రంలో వేటకు వెళ్లి చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం సముద్రతీరానికి చేరుకున్నారు. గడిచిన రెండు రోజుల నుంచి ఏడుగురు మత్స్యకారుల కుటుంబంలో అలజడి వాతావరణం నెలకొన్నప్పటికీ వారు క్షేమంగా బయటపడడంతో ఆనందం వ్యక్తం చేశారు. అయితే రెండు రోజులపాటు తుఫాన్‌ తీవ్రతకు సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను పోలీసులు, మత్స్యశాఖ అధికారులు పరామర్శించి వివరాలు సేకరిస్తున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story