విజయవాడలో విద్యాధరపురం డిపోలో రెండు ఆర్టీసీ బస్సుల్లో మంటలు

Vijayawada: మంటల్లో కాలిబూడిదైన ఓ బస్సు మరో బస్సు పాక్షికంగా దగ్ధం

Jyothi
Published on: 17 Dec 2022 11:56 AM IST
Fire Incident In Vijayawada Two RTC Buses Caught Fire At Vidyadharapuram Depot
X

విజయవాడలో విద్యాధరపురం డిపోలో రెండు ఆర్టీసీ బస్సుల్లో మంటలు

Vijayawada: విజయవాడ విద్యాధరపురం డిపోలోని రెండు ఆర్టీసీ బస్సులకు మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా చెలరేగిన మంటల్లో ఓ బస్సు పూర్తిగా, మరో బస్సు పాక్షికంగా దగ్ధమయ్యాయి. డిపోలో సర్విసింగ్‌ కోసం ఆగి ఉన్న సమయంలో మంటలు చెలరేగాయి. సీఎన్‌జీలో లీకేజీ సమస్య కారణంగా మంటలు అంటుకున్నట్టు అధికారులు భావిస్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్సుల మెయింటెనెన్స్ విషయంలో అధికారుల డొల్లతనం బయటపడుతోంది.

Jyothi

Jyothi

Next Story