శ్రీశైల మల్లన్న దేవాలయంలో హుండీ లెక్కింపు పూర్తి

Srisailam: హుండీ ఆదాయం రూ. 3కోట్ల, 85లక్షల, 45వేల, 858 నగదు

Jyothi
Published on: 21 Dec 2022 7:38 AM IST
Counting of Hundi in Srisailam Mallanna Temple is Complete
X

శ్రీశైల మల్లన్న దేవాలయంలో హుండీ లెక్కింపు పూర్తి

Srisailam: శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం హుండీ లెక్కింపు పూర్తయింది. ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపులో శ్రీశైల మల్లన్న దేవస్థానానికి 3 కోట్ల 85 లక్షల 45 వేల 858 రూపాయల హుండీ ఆదాయం లభించింది. ఈ ఆదాయాన్ని 26 రోజుల్లో భక్తులు నగదు రూపంలో సమర్పించినట్టు ఆలయ అధికారులు తెలిపారు. హుండి లెక్కింపులో నగదుతో పాటు 241 గ్రాముల బంగారు, 9.5 కేజీల వెండి లభించింది. వీటితో పాటు విదేశీ కరెన్సీ కూడా లభించింది. దేవస్థానం ఈవో లవన్న పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది.

Jyothi

Jyothi

Next Story