CPS: సీపీఎస్ అంశంపై విజయవాడలో ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ

CPS: జీపీఎస్‌కు అంగీకరించాలని ఉద్యోగులను కోరుతున్న ప్రభుత్వం

Jyothi
Updated on: 6 Dec 2022 3:19 PM IST
Committee of Ministers Meeting with AP Employes in Vijayawada on CPS issue
X

CPS: సీపీఎస్ అంశంపై విజయవాడలో ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ

CPS: ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీపీఎస్ అంశంపై విజయవాడలో ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ కానుంది. ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ఆర్థికశాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. చాలా రోజుల తరువాత సీపీఎస్‌పై ప్రభుత్వం సమావేశం నిర్వహిస్తోంది. జీపీఎస్‌ను అంగీకరించాలని ప్రభుత్వం ఉద్యోగులను కోరనుంది. సీCommittee of Ministers met with trade unions in Vijayawadaపీఎస్ రద్దు మినహా మరోదానికి ఒప్పుకోమని ఉద్యోగులు అంటున్నారు.

Jyothi

Jyothi

Next Story