కర్నూలు రమేష్ హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత.. పుట్టిన చిన్నారులను మార్పు చేసిన వైనం

* రెండు డెలివరీ కేసులే ఉన్న నిర్లక్ష్యంపై ఆగ్రహం.. పాప, బాబుని మార్చిన హాస్పిటల్ సిబ్బంది

R Tripura Malini
Published on: 20 Nov 2022 11:06 AM IST
children born in Ramesh hospital were allegedly changed
X

పుట్టిన చిన్నారులను మార్పు చేసిన వైనం

Kurnool: కర్నూలులోని రమేష్ హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పుట్టిన చిన్నారులను మార్పు చేశారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. తమ మగబిడ్డను తారుమారు చేశారంటూ రమేష్ ఆస్పత్రి వద్ద నిరసనకు దిగారు. రెండు డెలివరీ కేసులే ఉన్న ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబు తమ బిడ్డ అంటే తమ బిడ్డ అంటూ హాస్పిటల్‌లో వాదనకు దిగారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story