కోడెల కుమార్తెపై మరో ఫిర్యాదు
Highlights
మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మిపై మరో ఫిర్యాదు దాఖలైంది. ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపారస్తుడు రవీంద్రారెడ్డి నరసరావుపేట టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Chandram27 Aug 2019 4:31 AM GMT
మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మిపై మరో ఫిర్యాదు దాఖలైంది. ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపారస్తుడు రవీంద్రారెడ్డి నరసరావుపేట టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని వెంకటేశ్వర సర్జికల్ కాటన్ మ్యానుఫ్యాక్ఛర్స్ పేరుతో నిర్వహిస్తున్న తమ సంస్థ నుంచి ముప్పాళ్ల మండలం గొల్లపాడులో కోడెల కుమార్తె నిర్వహిస్తున్న సేఫ్ డ్రగ్ హౌస్‌కు కాటన్ బండిల్స్ సరఫరా చేసినట్టు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. గడిచిన 11 నెలలుగా సుమారు 14లక్షల 58వేల 655 రూపాయల బకాయిలు చెల్లించకపోగా, అడిగితే తమపై దాడి చేయించినట్టు రవీంద్రరెడ్డి తెలిపారు.
లైవ్ టీవి
ఆయేషా మీరా భౌతికకాయానికి రీ-పోస్టుమార్టం ?
13 Dec 2019 10:29 AM GMTరాఘవాపూర్ లో డబుల్ బెడ్ రూమ్ గృహా ప్రవేశాలు
13 Dec 2019 10:16 AM GMTతెలంగాణలో మద్యనిషేధం సాధ్యమా?
13 Dec 2019 10:07 AM GMTఆ హీరోలతో మల్టీస్టారర్ చేయాలనీ ఉంది: వెంకటేష్
13 Dec 2019 10:01 AM GMTనేను క్షమాపణలు చెప్పను.. వీడియో ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
13 Dec 2019 9:46 AM GMT