Srujana Chowdary: ఎవరెన్ని విధాలుగా తలకిందులుగా తపస్సు చేసినా అమరావతే ఏపీ రాజధాని

Srujana Chowdary: రాజధాని మార్పు విషయంలో మళ్ళీ పార్లమెంటు సాక్షిగా చట్టం చేయాలి

Rama Rao
Published on: 18 Sept 2022 4:55 PM IST
BJP EX MP Srujana Chowdary Said that Amaravati is the Capital of AP
X

Srujana Chowdary: ఎవరెన్ని విధాలుగా తలకిందులుగా తపస్సు చేసినా అమరావతే ఏపీ రాజధాని

Srujana Chowdary: ఎవరు ఎన్ని విధాలుగా తలకిందులుగా తపస్సు చేసినా అమరావతే ఏపీ రాజధాని అని బీజేపీ మాజీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. రాజధాని మార్పు విషయంలో మళ్ళీ పార్లమెంటు సాక్షిగా చట్టం చేయాలని దానికి న్యాయపరమైన చిక్కులు లేకుండా చూడాలన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలను చర్చించడం పక్కనబెట్టి దూషణలకే పరిమితం అవ్వటం విచారకరమన్నారు.

Rama Rao

Rama Rao

Next Story