ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు
x
Highlights

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో సభ మొదలైంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం తొలిసారి ప్రవేశపెట్టిన...

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో సభ మొదలైంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం తొలిసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై అసెంబ్లీలో చర్చ జరగనుంది. ప్రశ‌్నోత్తరాలు ముగిసిన తరువాత స్పీకర్ చర్చకు అనుమతించనున్నారు. బడ్జెట్ పై చర్చకు ఆరుగంటల సమయమిచ్చిన స్పీకర్.. అధికార పక్షమైన వైసీపీకి 5 గంటల ఏడు నిమిషాలు.. టీడీపీకి 53 నిమిషాలు కేటాయించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories