ఈనెల 12న ఏపీ మంత్రివర్గ సమావేశం

ఈనెల 12న ఏపీ మంత్రివర్గ సమావేశం
x
Highlights

ఏపీ క్యాబినెట్ సమావేశం ఈ నెల 12న జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశం సెక్రటేరియట్ లో జరగనుంది.

ఏపీ క్యాబినెట్ సమావేశం ఈ నెల 12న జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశం సెక్రటేరియట్ లో జరగనుంది. పాలన వికేంద్రీకరణ, అమరావతి నుంచి విశాఖకు ఏఏ కార్యాలయాలు తరలించాలి అనేదానిపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, అమరావతి రైతులకు బెనిఫిట్స్ తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories