Breaking News: పీసీసీ డెలిగేట్‌గా చిరంజీవి

Breaking News:ఏపీసీసీ డెలిగేట్‌గా గుర్తిస్తూ కొత్త ఐడీకార్డు

Rama Rao
Updated on: 21 Sept 2022 5:45 PM IST
AICC has Issued a New ID Card to Chiranjeevi Recognizing him as an APCC Delegate
X

Breaking News: పీసీసీ డెలిగేట్‌గా చిరంజీవి

Breaking News: ఏపీసీసీ డెలిగేట్‌గా గుర్తిస్తూ చిరంజీవికి ఏఐసీసీ కొత్త ఐడీకార్డు జారీ చేసింది. కొవ్వూరు నుంచి చిరంజీవి పీసీసీ డెలిగేట్‌‌గా ఉన్నారు. 2027 వరకు పీసీసీ డెలిగేట్‌గా గుర్తిస్తూ చిరంజీవికి కొత్త ఐడీకార్డును ఏఐసీసీ జారీ చేసింది.


Rama Rao

Rama Rao

Next Story