తాత్కాలిక ఆర్టీసీ బస్సు డ్రైవర్ : ఏకంగా డిపో మేనేజర్ కారునే ఢీకొట్టాడు.

Update: 2019-10-22 10:36 GMT

ఏకంగా డిపో మేనేజర్ కారునే ఢీకొట్టాడు ఓ తాత్కాలిక ఆర్టీసీ బస్సు డ్రైవర్.. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ ఘటన ఈ రోజు ఉదయం ( మంగళవారం ) నల్గొండలో చోటు చేసుకుంది. తాత్కాలిక డ్రైవర్ కు ట్రైనింగ్ ఇస్తున్నాసమయంలో బస్సు అదుపు తప్పి ఆ పక్కనే ఉన్నా డిపో మేనేజర్ కారునే ఢీకొట్టింది. దీనితో సదరు డిపో మేనేజర్ ఆ తాత్కాలిక డ్రైవర్ పై సీరియస్ అయ్యాడు. అంతేకాకుండా తన ఆగ్రహాన్ని అధికారులపై చూపించాడు, కొంచం కూడా అనుభవం లేని వారిని ఎందుకు తీసుకువస్తారు అని మండిపడ్డాడు. 

Tags:    

Similar News