నేను ఏ పార్టీలో ఉన్న చిత్తశుద్దిగా ఉంటాను : బాబు మోహన్

Update: 2019-08-19 10:30 GMT

నేను ఏ పార్టీలో ఉన్నా చిత్తశుద్దితో ఉంటానని నాకు పదవులు ముఖ్యం కాదని అన్నారు ప్రముఖ హాస్యనటుడు మరియు బీజేపీ నేత బాబూమోహన్ ... ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలంగా పుంజుకుంటుందని అయన అన్నారు . నిన్న బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా చేతుల మీదిగా కొందరు నేతలు బీజేపీలో చేరడం వల్ల అయన ఆనందం వ్యక్తం చేసారు . ఇక టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నయం బీజేపినని అయన అన్నారు .  

Tags:    

Similar News