ఆడుతూ.. పాడుతూ విండీస్ విజయం!

Update: 2019-05-31 12:57 GMT

ప్రపంచ కప్ క్రికెట్ లో భాగంగా పాకిస్తాన్ తో తలపడుతున్న విండీస్ విజయాన్ని నమోదు చేసుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్ పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. తరువాత 106 పరుగుల విజయ లక్ష్యంతో చేదన ప్రారంభించిన విండీస్ ఇంకా 36 ఓవర్లు ఉండగానే 3 వికెట్లు కోల్పోయి సునాయాస విజయాన్ని స్వంతం చేసుకుంది. ఆడుతూ.. పాడుతూ విండీస్ గెలిచేసింది.

కేవలం 13.4 ఓవర్లలో విండీస్ 108 పరుగులు చేసింది. క్రిస్ గేల్ అర్థ శతకాన్ని నమోదు చేశాడు. 

Similar News