మూడో వికెట్ కోల్పోయిన విండీస్

Update: 2019-06-27 15:29 GMT

త్వరగా రెండు వికెట్లు పడిపోవడంతో.. నిదానంగా.. నత్త నడకలా బ్యాటింగ్ చేస్తున్న విండీస్ కు మరో దెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ 18 వ ఓవర్లో అంబ్రోస్ (31) ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో పూరన్, అంబ్రోస్ చెరో ఫోరూ కొట్టారు. పరుగుల వేగం పెంచుతున్నారు అనే లోపులోనే.. ఐదో బంతికి ఫోర్ బాడిన అంబ్రోస్ అదే ఊపులో ఆరో బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. మొత్తమ్మీద 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి విండీస్ మూడు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. పూరన్ 23 పరుగులతో క్రీజులో ఉన్నాడు. హెట్ మేయర్ బ్యాటింగ్ కు వచ్చాడు. 

Tags:    

Similar News