రెండో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్: లూయీస్ అవుట్

Update: 2019-07-04 11:22 GMT

ఆఫ్ఘాన్ తో వరల్డ్ కప్ మ్యాచ్ ఆడుతున్న వెస్టిండీస్ రెండో వికెట్ కోల్పోయింది. గేల్ వికెట్ త్వరగా కోల్పోవడంతో లూయీస్, హోప్ ఆచి తూచి ఆడారు. ఈ క్రమంలో లూయీస్ తన అర్థ సెంచరీ సాధించాడు. అయితే, 25 వ ఓవర్లో చక్కగా ఆడుతున్న లూయీస్ రషీద్ బౌలింగ్ లో భారీ షాట్‌ ఆడిన లూయిస్‌.. నబి చేతికి చిక్కాడు. అంతకుముందు ఇదే ఓవర్‌లో హోప్‌(41) వరుసగా రెండు బౌండరీలు సాధించాడు. క్రీజులో హెట్‌మైయిర్‌ ఉన్నాడు. 

Tags:    

Similar News