ధోని దేశభక్తీకి విండిస్ బౌలర్ ఫిదా .. ఏకంగా సెల్యూట్

Update: 2019-07-29 14:42 GMT

ఇండియన్ టీం మాజీ కెప్టెన్ మరియు వికెట్ కీపర్ ధోని దేశానికి సేవలందించాలని తీసుకున్న నిర్ణయం పట్ల ప్రశంసలు లభిస్తున్నాయి . ఇప్పటికే గౌతం గంభీర్ మరియు కపిల్ దేవ్ లాంటి క్రికెటర్లు ధోనిని అభినందిచారు . తాజాగా విండిస్ బౌలర్ షెల్డన్‌ కాట్రెల్‌ ధోని తీసుకున్న నిర్ణయం పట్ల ఫిదా అయ్యాడు .అంతేకాకుండా అతనికి సెల్యూట్ అంటూ ట్వీట్ చేసాడు . ఈ సందర్భంగా గతంలో ధోని రాష్ట్రపతి చేతుల మీదిగా అందుకున్న పద్మవిభూషణ్ వీడియోని షేర్ చేసాడు .. 



Tags:    

Similar News