పాకిస్థాన్ తో వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా దూకుడు కొనసాగుతోంది. అయితే, ఈ క్రమంలో తన రెండో విఎక్ట్ కోల్పోయింది. దూకుడుగా ఆడబోయిన స్మిత్(10; 12బంతుల్లో) పెవిలియన్కు చేరుకున్నాడు. 29ఓవర్లో నాలుగో బంతిని భారీ షాట్ ఆడిన స్మిత్.. ఆసిఫ్ చేతికి చిక్కాడు. 29ఓవర్లకి ఆసీస్ 190/2తో ఉంది. క్రీజులో వార్నర్(82), మ్యాక్స్వెల్ ఉన్నారు.
Smith goes!
— Cricket World Cup (@cricketworldcup) June 12, 2019
The right-hander looks to smack it through the leg-side but edges it high into the off-side and Asif Ali takes the catch off the bowling of Mohammad Hafeez. #AUSvPAK LIVE 👇 https://t.co/eEmVwQQPYP pic.twitter.com/Dr0q7itrc5