కొద్ది సేపట్లో రెండో సెమీ ఫైనల్

Update: 2019-07-11 07:03 GMT

మరి కొద్ది గంటల్లో వరల్డ్ కప్ రెండో సెమీ ఫైనల్ ప్రారంభం కానుంది. ఆతిధ్య జట్టు ఇంగ్లాండ్, ఐదు సార్లు ప్రపంచ కప్ గెలిచినా ఆస్ట్రేలియా జట్ల మధ్య పోరు జరగనుంది. ఈ పోరులో విజయం సాధించిన జట్టు ఆదివారం లార్డ్స్ లో న్యూజిలాండ్ టీం తో కప్ కోసం పోటీ పడ్తుంది.

ఇప్పటివరకూ ప్రపంచ కప్ మ్యాచుల్లో ఆసీస్ ఇంగ్లాండ్ మధ్య ఎనిమిది మ్యాచ్ లు జరిగాయి. వాటిలో 6 ఆసీస్ గెలిచింది. 2 ఇంగ్లాండ్ గెలిచింది. ఇపుడు ఈ టోర్నీలో ఆసీస్ ఫేవరేట్ జట్టుగా బరిలో ఉంది.  

Tags:    

Similar News