ఆడుతూ.. పాడుతూ.. పాకిస్తాన్

Update: 2019-06-26 15:37 GMT

238 పరుగుల విజయ లక్ష్యంతో ఛేదన ఆరంభించిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. బౌల్ట్‌ వేసిన మూడో ఓవర్‌ చివరి బంతికి ఫకర్‌ జమాన్‌ (9) గప్తిల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికి పాక్‌ స్కోరు 3 ఓవర్లకు 19/1. అటు తరువాత ఓపెనర్ ఇమాం కు బాబర్ తోడయ్యాడు. ఇద్దరూ నిదానంగా ఆడుతూ పాడుతూ పరుగులు తీస్తున్నారు. పది ఓవర్లు పూర్తయేసరికి ఇమాం 19 పరుగులతోనూ, బాబర్ 16 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. జట్టు స్కోరు ఒక వికెట్ నష్టానికి 43 పరుగులతో పటిష్టంగా ఉంది. 

Tags:    

Similar News