రెండో వికెట్ కోల్పోయిన పాక్

Update: 2019-06-12 14:22 GMT

ఆస్ట్రేలియా తో జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీ మ్యాచ్ లో పాకిస్థాన్ 308 పరుగుల భారీ స్కోరును ఛేదించే క్రమంలో రెండో వికెట్ కోల్పోయింది. ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న బాబర్ ఆజామ్‌ 11 వ ఓవర్లో చివరి బంతికి కౌల్టర్‌నైల్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడి‌.. బౌండరీలైన్‌ వద్ద రిచర్డ్‌సన్‌ చేతికి చిక్కాడు. దీంతో పాక్‌ 11ఓవర్లకి రెండు వికెట్ల నష్టానికి 56పరుగులతో ఉంది. 

Tags:    

Similar News