కివీస్ విజయ లక్ష్యం 242

Update: 2019-06-19 14:58 GMT

బర్మింగ్‌హామ్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 49 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. డుసెన్‌ (67*), హషీమ్‌ ఆమ్లా (55) అర్ధశతకాలు చేసి జట్టును ఆదుకున్నారు. మార్క్రమ్‌ (38), మిల్లర్‌ (36) రాణించారు. కివీస్‌లో లాకీ ఫెర్గూసన్‌ 3 వికెట్లు తీశాడు. బౌల్ట్‌, గ్రాండ్‌హోమ్‌, శాంట్నర్‌కు తలో వికెట్‌ దక్కింది.

Tags:    

Similar News