దోనిజీ రిటైర్ అవ్వొద్దు .. లతా మంగేష్కర్ ..

Update: 2019-07-11 12:01 GMT

గత కొద్ది రోజుల నుండి ఇండియన్ క్రికెటర్ ధోని రిటైర్ అవ్వాలనే వార్తలు ఉపుందుకున్నాయి .. నిన్న ఇండియా ఓటమితో ఇది మరింత ఎక్కువైంది ..ఇప్పటికే ధోని టెస్ట్ ల నుండి రిటైర్ అయ్యాడు . ఇక వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు కూడా ధోని రిటైర్ అవుతారని అందరు భావించారు .. ఈ నేపధ్యంలో ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ ధోని రిటైర్ పై స్పందించారు .. " నమస్కారం ధోనిజీ మీరు రిటైర్ అవుతారని వార్తలు విన్నాను .. దయచేసి అ పని చేయొద్దు .. మీ సేవలు ఇంకా అవసరం రిటైర్ అనే ఆలోచనని మీ ఆలోచన నుండి తీసేయండి ఇది నా విన్నపమని లతా మంగేష్కర్ ట్వీట్ చేసారు .. 


Tags:    

Similar News