రెండో వికెట్ కోల్పోయిన భారత్.. కోహ్లీ అవుట్!

Update: 2019-06-05 14:47 GMT

బౌలింగ్ కు సహకరిస్తున్న పిచ్ పై భారత బ్యాట్స్ మెన్ నిలదొక్కుకునేందుకు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఫెలుక్వాయో వేసిన 16ఓవర్‌లో కోహ్లీ(18; 34బంతుల్లో) ఈ వరల్డ్‌కప్‌లో తొలి బౌండరీ బాదేశాడు. కానీ తరువాతి  బంతి కే డికాక్‌ చేతికి చిక్కాడు. ప్రస్తుతం 17 ఓవర్లకి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(32 ) కు తోడుగా    కెఎల్ రాజుఅల్ (2 ) క్రీజులో ఉన్నాడు. 

Tags:    

Similar News