మరో వికెట్ కోల్పోయిన భారత్..

Update: 2019-06-22 10:36 GMT

అఫ్గ‌నిస్థాన్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భార‌త్‌కు మరో ఎదురుదెబ్బ త‌గిలింది. భార‌త్‌ రెండో వికెట్‌ కోల్పయింది. మహ్మద్‌ నబీ వేసిన 15వ ఓవర్‌ రెండో బంతికి రాహుల్‌ (30;53 బంతుల్లో 2x4) స్వీప్‌ షాట్‌ ఆడి హజ్రతుల్లా చేతికి చిక్కాడు. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. క్రీజ్‌లో కోహ్లీ(32), శంకర్(1) ఉన్నారు. 

Tags:    

Similar News