తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

Update: 2019-06-19 11:17 GMT

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికాకు అప్పుడే ఎదురుదెబ్బ తగిలింది. సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 9 పరుగులు దగ్గర ఓపెనర్ డికాక్ ఔటయ్యాడు. ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గరు బోల్ట్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ఆమ్లా, డుప్లెసిస్ ఉన్నారు. 

Tags:    

Similar News