భారత బాట్స్ మన్ మరియు ఇండియన్ టీం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పుట్టిన రోజు ఈ రోజు .. ఈ సందర్భంగా ధోని గొప్పతనాన్ని చాటుతూ ఐసీసీ ఓ ప్రత్యేకమైన వీడియోను రిలీజ్ చేసింది . ఇందులో ఐసీసీ " భారత క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చిన పేరది, ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ మందికి స్పూర్తినిచ్చే పేరది.. మహేంద్ర సింగ్ ధోని అంటే కేవలం పేరు మాత్రమే కాదని " అనే వాఖ్యతో వీడియోను రిలీజ్ చేసింది ఐసీసీ .. ఈ వీడియోలో ప్రముఖ క్రికెటర్ల ధోని గొప్పతనం గురించి వివరిస్తూ కనిపిస్తారు ..
🔹 A name that changed the face of Indian cricket
— ICC (@ICC) July 6, 2019
🔹 A name inspiring millions across the globe
🔹 A name with an undeniable legacy
MS Dhoni – not just a name! #CWC19 | #TeamIndia pic.twitter.com/cDbBk5ZHkN