అమెరికాలో సత్తా చాటిన భారత స్టార్​ బాక్సర్​ విజేందర్​ సింగ్​

Update: 2019-07-14 11:44 GMT

భారత స్టార్​ బాక్సర్​ విజేందర్​ సింగ్​ విదేశీ గడ్డపైనా సత్తా చాటాడు. అమెరికాలో తొలిసారి రింగ్​లో అడుగుపెట్టి ఆరంభంలోనే ఆ దేశ వీరుడికి దిమ్మతిరిగే షాకిచ్చాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున జరిగిన పోరులో అగ్రదేశ బాక్సర్​ మైక్​ స్నైడర్​ను ఓడించి భారత దేశ పంచ్​ పవర్​ చూపించాడు.  ఫ్రొఫెషనల్​ బాక్సర్​గా తిరుగులేని విజయాలతో దూసుకెళ్తున్నాడు భారత ఒలింపిక్​ పతక విజేత విజేందర్​ సింగ్​. వరుసగా 11వ విజయాన్ని ఖాతాలో వేసుకొని ఓటమి ఎరుగని వీరుడిగా నిలిచాడు. అమెరికాలో అడుగుపెట్టి ఆరంభ బౌట్​లోనే..boxer vi. ఆ దేశ స్టార్​ యోధుడు మైక్​ స్నైడర్​కు గుర్తుండిపోయే ఓటమినిచ్చాడు.

Tags:    

Similar News