కంగారు పడుతున్న ఆసీస్ ..

Update: 2019-07-11 10:35 GMT

ప్రపంచ కప్ లో జరుగుతున్న రెండో సెమి ఫైనల్ మ్యాచ్ లో అసీస్ ఆటగాళ్ళను ఇంగ్లాండ్ బౌలర్లు బయపెడుతున్నారు ..తొలి బంతికే ఆసీస్‌ కెప్టెన్ పించ్ డకౌట్ అయ్యాడు .. ఇక మరో ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌(9) పరుగులు చేసి వెనువెంటనే వెనుదిరిగాడు .. ఇక హ్యాండ్స్‌కాంబ్‌(4) పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు .. దీనితో ఆసీస్ ఆత్మరక్షణలో పడింది .. ప్రస్తుతం ఆసీస్ 12 ఓవర్లకు గాని 29 పరుగులు చేసింది . కారీ(9), స్మిత్‌(6) క్రీజ్ లో ఉన్నారు .  

Tags:    

Similar News