December 2025 Telugu Calendar: డిసెంబర్ 2025 తెలుగు క్యాలెండర్ – పండుగలు, పర్వదినాలు, ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి తిథులు
December 2025 Telugu Calendar: సంవత్సరంలోని చివరి నెల అయిన డిసెంబర్ 2025 ప్రారంభం కానుండడంతో ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, సెలవులు, పర్వదినాలు గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది.
December 2025 Telugu Calendar: డిసెంబర్ 2025 తెలుగు క్యాలెండర్ – పండుగలు, పర్వదినాలు, ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి తిథులు
December 2025 Telugu Calendar: సంవత్సరంలోని చివరి నెల అయిన డిసెంబర్ 2025 ప్రారంభం కానుండడంతో ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, సెలవులు, పర్వదినాలు గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. కొత్త సంవత్సరం 2026 ఆరంభానికి ముందు జరిగే ముఖ్యమైన తిథులు, ఉత్సవాలు ఇలా ఉన్నాయి.
డిసెంబర్ 2025 – పండుగలు & పర్వదినాలు
డిసెంబర్ 01 (సోమవారం) – గీతా జయంతి, మోక్షద ఏకాదశి
డిసెంబర్ 02 (మంగళవారం) – ప్రదోష వ్రతం
డిసెంబర్ 03 (బుధవారం) – జ్యేష్ఠ కార్తె
డిసెంబర్ 04 (గురువారం) – పౌర్ణమి
డిసెంబర్ 07 (ఆదివారం) – సంకటహర చతుర్థి
డిసెంబర్ 15 (సోమవారం) – మూల కార్తె, ఏకాదశి
డిసెంబర్ 16 (మంగళవారం) – ధనుర్మాస పూజ, ధనుర్మాసం ప్రారంభం
డిసెంబర్ 18 (గురువారం) – మాస శివరాత్రి
డిసెంబర్ 19 (శుక్రవారం) – అమావాస్య
డిసెంబర్ 24 (బుధవారం) – క్రిస్మస్ ఈవ్
డిసెంబర్ 25 (గురువారం) – క్రిస్మస్
డిసెంబర్ 26 (శుక్రవారం) – బాక్సింగ్ డే, స్కంద షష్టి
డిసెంబర్ 27 (శనివారం) – అయ్యప్ప స్వామి మండల పూజ
డిసెంబర్ 28 (ఆదివారం) – పూర్వాషాఢ కార్తె
డిసెంబర్ 30 (మంగళవారం) – పుష్య పుత్రాద ఏకాదశి, వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి
పౌర్ణమి, అమావాస్య, ఏకాదశి – డిసెంబర్ 2025
పౌర్ణమి: డిసెంబర్ 4 ఉదయం 8:38 AM నుంచి డిసెంబర్ 5 ఉదయం 4:44 AM వరకు
అమావాస్య: డిసెంబర్ 19 ఉదయం 4:59 AM నుంచి డిసెంబర్ 20 ఉదయం 7:13 AM వరకు
రాహుకాలం – డిసెంబర్ 2025
ఆదివారం: 4:30 PM – 6:00 PM
సోమవారం: 7:30 AM – 9:00 AM
మంగళవారం: 3:00 PM – 4:30 PM
బుధవారం: 12:00 PM – 1:30 PM
గురువారం: 1:30 PM – 3:00 PM
శుక్రవారం: 10:30 AM – 12:00 PM
శనివారం: 9:00 AM – 10:30 AM
దుర్ముహూర్తము – డిసెంబర్ 2025
ఆదివారం: 4:07 PM – 4:52 PM
సోమవారం: 12:22 PM – 1:07 PM, అలాగే 2:37 PM – 3:22 PM
మంగళవారం: 8:37 AM – 9:22 AM, అలాగే 10:43 PM – 11:34 PM
బుధవారం: 11:37 AM – 12:22 PM
గురువారం: 10:08 AM – 10:53 AM, అలాగే 2:37 PM – 3:22 PM
శుక్రవారం: 8:38 AM – 9:23 AM, అలాగే 12:22 PM – 1:07 PM
శనివారం: 7:51 AM – 8:36 AM
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. శాస్త్రీయ ఆధారాలపై ఆధారపడలేదు. కొంతమంది నిపుణులు, విశ్వసనీయ క్యాలెండర్ వివరాల ఆధారంగా అందించబడింది. మీ నమ్మకం, సంప్రదాయాల ప్రకారం అనుసరించుకోండి.