vivo v19 sale : రేపటి నుంచే ప్రారంభం

స్మార్ట్ ఫోన్ వినియోగ దారులకు శుభవార్త. ప్రముఖ పోన్ తయారీ కంపెనీ వివో వినియోగదారుల కోసం సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి లాంచ్ చేయబోతున్నారు.

Update: 2020-05-14 13:17 GMT

స్మార్ట్ ఫోన్ వినియోగ దారులకు శుభవార్త. ప్రముఖ పోన్ తయారీ కంపెనీ వివో వినియోగదారుల కోసం సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి లాంచ్ చేయబోతున్నారు. వివో వి19 స్మార్ట్ ఫోన్స్ రేపటి నుంచి అంటే మే 15వ తేది నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. దీని ధర కూడా రూ.27,990 మొదలు కానున్నాయి. అంతే కాదు ఈ ఫోన్ కంపెనీ కస్టమర్ల కోసం ఫోన్ లాంచింగ్‌ ఆఫర్లను అందుబాటులో ఉంచింది.

ఇక ఈ ఫోన్ ఫీచర్లను చూసుకుంటే..

159.64×75.04×8.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే

బరువు : 186.5g

రామ్ 8 జీబీ

128జీబీ / 256 జీబీ స్టోరేజి

4500 ఎంఏహచ్‌ బ్యాటరీ

ఫాస్ట్ చార్జింగ్ 33వాట్స్

డిస్ల్పే 16.36 సెంటీమీటర్లు (6.44")

రిజల్యూష్ 2400×1080 (FHD+)

డిజిటల్ ఫ్రంట్ కెమెరా 32ఎంపీ +8ఎంపీ / రేర్ కెమెరా 48ఎంపీ+8ఎంపీ+2ఎంపీ+2ఎంపీ

Tags:    

Similar News