Redmi Note 9 Pro Xiaomi: నేటి నుంచి ఫ్లాష్ సేల్...

కొత్త స్మార్ట్ ఫోన్ కొనుకగోలు చేయాలనుకునే వారికి శుభవార్త.

Update: 2020-05-14 11:13 GMT
Redmi Note 9 pro

కొత్త స్మార్ట్ ఫోన్ కొనుకగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. షియోమి సంస్థ రెడ్‌మి నోట్ 9 ప్రో (Redmi Note 9 Pro)ను ఫ్లాష్ అమ్మకానికి అందుబాటులో ఉంచింది. ఈ రోజు నుంచి అంటే మే 14వ తేది నుంచి మధ్యాహ్నం 12గంటల నుంచి అమెజాన్ MI.com లో అమ్మకం ప్రారంభమవుతుంది. అంతే కాదు ఇందులో కొనుగోలు చేయడం ద్వారా వినియోగదారులు ఫోన్ పై ప్రత్యేక డిస్కౌంట్ ను ప్రకటించారు. వినియోగదారులు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేస్తే, వారికి 1,000 రూపాయల తగ్గింపును కూడా ఇస్తున్నారు.

షియోమి రెడ్ మీ నోట్ 9 ప్రో ఫోన్ 4 జీబీ / 64 జీబీ మెమొరీ కలిగిన ఫోన్ కు రూ.12,999 కు అందుబాటులో ఉంచారు.

ఇక 6 జీబీ -128 జీబీ వేరియంట్ కలిగిన ఫోన్ ను రూ.15,999 కే అందుబాటులో ఉంచారు.

రెడ్ మీ నోట్9 ప్రో ఫీచర్స్

ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే 6.67 అంగుళాలు

స్క్రీన్ రిజల్యూషన్ 2400X1080 పిక్సెల్స్

ఆండ్రాయిడ్ 10 MIUI 11తో పనిచేస్తుంది.

క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 720 జి ప్రాసెసర్,

అడ్రినో 618 జిపియు

కెమెరా వివరాలు చూసుకుంటే

48 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్,

8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్,

5 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్

2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్

సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్ ఇన్ డిస్ ప్లే,

5020 mAh పవర్ బ్యాకప్ బ్యాటరీని

18W ఫాస్ట్ ఛార్జింగ్

లభించే కలర్లు

ఈ ఫోన్‌ను ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్, ఆరా బ్లూ మరియు గ్లేసియర్ వైట్‌లో కొనుగోలు చేయవచ్చు.

Tags:    

Similar News