Delhi Airport: అంతర్జాతీయ ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు
Delhi Airport: విదేశాల నుంచి భారత్ వస్తే RTPCR టెస్ట్
Delhi Airport: అంతర్జాతీయ ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు
Delhi Airport: విదేశాల నుంచి వచ్చే వారు RTPCR చేసుకోవాల్సిందే కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. చైనా, సింగపూర్, హాంకాంగ్, దక్షిణ కొరియా, థాయిలాండ్, జపాన్ నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు RTPCR చేసుకోవాల్సిందేనన్నారు. ప్రయాణం చేసే ముందు 72 గంటలలోపు టెస్ట్ చేసుకోవాలని కేంద్రమంత్రిత్వశాఖ ఆదేశించింది.