Madhya Pradesh: మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో అగ్ని ప్రమాదం

Madhya Pradesh: హారతి సమయంలో గులాల్ ఊదడంతో వ్యాపించిన మంటలు

Update: 2024-03-25 04:19 GMT

Madhya Pradesh: మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో ప్రమాదం

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌ ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. హోలీ సందర్భంగా ఆలయంలో హరతి చేస్తున్న సమయంలో గులాల్ ఊదడంతో మంటలు వ్యాపించాయి. ఘటనలో 12మంది పూజారులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను ఉజ్జయిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆలయ ప్రధాన పూజారి సంజయ్ గురుతో పాటు వికాస్ పూజారి, మనోజ్‌, అన్ష్‌ తదితరులకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.

Tags:    

Similar News