ఆర్టికల్‌ 370 రద్దుపై దాఖలైన పిటీషన్లపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

ఆర్టికల్‌ 370 రద్దుపై దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కీలక వ్యాఖ్యలు చేసింది. 370 రద్దుపై మొత్తం 5 పిటిషన్లు దాఖలు కాగా.. పిటీషనర్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Update: 2019-08-16 05:44 GMT

ఆర్టికల్‌ 370 రద్దుపై దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కీలక వ్యాఖ్యలు చేసింది. 370 రద్దుపై మొత్తం 5 పిటిషన్లు దాఖలు కాగా.. పిటీషనర్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటీషన్లు అర్దరహితంగా ఉన్నాయని.. అన్ని పిటిషన్లు లోపభుయిష్టంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. అసలు పిటీషన్‌ ఉద్దేశ్యమేంటి..? వాటిని ఎందుకు దాఖలు చేశారు..? ఈ విషయం పిటీషనర్లకైనా అర్థం అయ్యిందా..ఝ? అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీనియర్ న్యాయవాది ఎంఎల్ శర్మ, ఈ పిటిషన్ ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాశ్మీర్ ప్రజలకు వ్యతిరేకంగా, అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్రాన్ని రెండుగా విభజించారని, ఆర్టికల్ 370 రద్దుపై స్టే ఇవ్వాలని ఆయన కోరిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News