తెలుగు బుల్లితెర పై మంచి పేరు సంపాదించుకున్న బిగ్ బాస్ మూడో సీజన్ కి రంగం సిద్దం సిద్దం అవుతుంది .. జూలై 21 ఆదివారం రోజు ఈ షో ప్రారంభం కానుంది . అయితే ఇప్పటికే ఈ షో మొదటి ఎపిసోడ్ కంప్లీట్ చేసుకుందని సమాచారం .. అందులో భాగంగానే ఇందులో పాల్గొనే కంటెస్టెంట్లు పేర్ల బయటకు వచ్చాయి .. నిజానికి అయితే ఈ షో మొదటి ఎపిసోడ్ టివిలో టెలికాస్ట్ అయ్యాక కంటెస్టెంట్లు పేర్లు బయటకు వస్తాయి. కానీ ఈ సారి ముందే కంటెస్టెంట్లు పేర్లు బయటకు వచ్చాయి ..తాజాగా వెలువడిన కంటెస్టెంట్లు పేర్లు ఇలా ఉన్నాయి ..
1. హిమజ
2. వరుణ్ సందేశ్
3. వితికా శేరు
4. శ్రీముఖి
5. హేమ
6. సావిత్రి (తీన్మార్ ఫేమ్)
7. రవికృష్ణ (సీరియల్ యాక్టర్ )
8. అలీ రేజా (సీరియల్ యాక్టర్ )
9. జాఫర్ (TV9 యాంకర్)
10. నటి పునర్నవి
11. బాబా భాస్కర్ (కొరియోగ్రాఫర్)
12. రాహుల్ సిప్లిగంజ్ (సింగర్)
13. మహేష్ (యూట్యూబ్ కామెడీ స్టార్)
14. రోహిణి (సీరియల్ నటి)