Bhola Shankar Trailer: ‘భోళాశంకర్‌’ ట్రైలర్‌ ఆగయా..!

Bholaa Shankar Trailer: మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరు నటిస్తోన్న మూవీ 'భోళాశంకర్'.. రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.

Update: 2023-07-27 11:10 GMT

Bhola Shankar Trailer: ‘భోళాశంకర్‌’ ట్రైలర్‌ ఆగయా..!

Bholaa Shankar Trailer: మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరు నటిస్తోన్న మూవీ 'భోళాశంకర్'.. రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ ట్రైలర్‌ను నేడు జులై 27న గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ విడుదల చేశారు. ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందించాడు. తమన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాలో, చిరు చెల్లెలిగా కీర్తి సురేశ్ కనిపించనుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో చిరు పవర్‌ఫుల్‌ మాస్‌ డైలాగ్‌లతో రచ్చచేశాడు. చిరు పంచ్‌ డైలాగ్స్‌, హావ భావాలు.. కీర్తిసురేశ్‌ నటనతో ఈ ట్రైలర్‌ ఆద్యంతం సినీ ప్రియులను అలరించేలా ఉంది. ఈ సినిమా ఆగస్టు 11న థియేటర్స్‌లో రిలీజ్‌ కానున్న సంగతి తెలిసిందే.

Full View


Tags:    

Similar News