మళ్ళీ వార్తల్లోకి ప్రభాస్ పెళ్లి .. ఈసారి ఎవరంటే ..?

Update: 2019-08-03 12:46 GMT

టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో ప్రభాస్ .. మోస్ట్ బ్యాచిలర్ కూడా అతడే .. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు ఎప్పుడు అనే వార్తలు వస్తూనే ఉంటాయి .. ఇంకా అప్పట్లో కాజల్ మరియు అనుష్కలలో ఎవరో ఒకరితే ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అన్నట్టుగా రూమర్లు వచ్చాయి . కానీ వాటిపైన ఎవరు స్పందిచకపోవడంతో అవి కేవలం ఓ రూమర్స్ గానే మిగిలిపోయాయి .. ఇది ఇలా ఉంటే మరో సారి ప్రభాస్ పెళ్లి అని వార్తలు వస్తున్నాయి.. తాజాగా ప్రభాస్ అమెరికాకు చెందినా ఓ బిజినెస్ మన్ కూతురును ప్రభాస్ పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ అ అమ్మాయి ఎవరు అన్నది మాత్రం వెల్లడించలేదు .

Tags:    

Similar News