పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తున్నాను .. నటి హేమ

Update: 2019-07-17 03:02 GMT

ప్రముఖ టాలీవుడ్ నటి హేమా సంచలన ప్రకటన చేసారు .. తానూ పూర్తిస్థాయిలో రాజకీయల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు . రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ఈ వాఖ్యలు చేసారు .. సినిమాల్లో తనని ప్రేక్షకులు ఎలా ఆదరించారో బయట కుడా అలాగే ఆదరిస్తారని నమ్ముతున్నానని ఆమె ఆశాభావం వ్యక్తం చేసారు . సినిమాలకి ఇక వీడనున్నట్లు ఆమె తెలిపారు .. ప్రస్తుతం హేమా మా అసోసియేషన్ లో కీలక పదవిలో ఉన్నారు . గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీలో చేరిన ఆమె ఇప్పుడు పూర్తిస్థాయిలో రాజకీయాలకు పరిమితం కావాలని ఆశిస్తున్నారు . 

Tags:    

Similar News