రాహుల్‌గాంధీకి ముద్దిచ్చిన మహిళ

Update: 2019-02-14 10:15 GMT

గుజరాత్ లోని వల్సాద్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగసభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వేదికపై కూర్చున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి పూలమాల వేసేందుకు కొందరు మహిళలు వచ్చారు. అందులో ఓ మహిళ రాహుల్‌గాంధీని చూసిన ఆనందంలో ఆయన దగ్గరకు వెళ్లి ముద్దుపెట్టారు. కాగా రాహుల్‌ గాంధీ ఈ విషయాన్ని సింపుల్‌గా తీసుకున్నారు. దీనికి సంబంధించి వీడియో వైరల్‌ అవుతోంది.



Similar News