వైఎస్ వివేకా శరీరంపై గాయాలున్నాయి... : విజయసాయిరెడ్డి

Update: 2019-03-15 06:13 GMT

వైఎస్ వివేకానంద మృతిపై తమకు కూడా అనుమానాలు ఉన్నాయంటున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. గుండెపోటుతో చనిపోయాడంటూ తమకు సమాచారం వచ్చిందని అయితే శరీరంపై ఉన్న గాయాలు, పరిస్ధితులను బట్టి అనుమానాలు కలుగుతున్నాయన్నారు. హైదరాబాద్ నుంచి జగన్ కాసేపట్లో బయలుదేరుతారన్న ఆయన ఈ రోజు సాయంత్రం లేదా రేపు అంత్యక్రియలు జరుగుతాయన్నారు. 

Similar News