తెలంగాణాలో దూసుకుపోతున్న కారు ..

Update: 2019-05-23 04:52 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలతో పాటు తెలంగాణాలో కూడా పార్లమెంట్ ఎన్నికలు కూడా చాలా ఆసక్తిని రేకేతిస్తున్నాయి.. కౌంటింగ్ మొదలయినప్పటి నుండి టీఆర్ ఎస్ మంచి దూకుడుని ప్రదర్శిస్తుంది .. ముందుగా మల్కాజిగిరి మరియు నిజామాబాద్ లో కొంచం వెనుకబడినట్టు కనిపించిన అ తరవాత పుంజుకుంది .. ఇప్పటికే కేసీఆర్ 16 ఎంపీ స్థానాలు మనవే సంబరాలకు సిద్దం కండి అంటూ పార్టీ శ్రేణులకు సూచించారు ..  

Similar News