పయ్యావుల రాజీనామా

Update: 2019-06-04 12:40 GMT

ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇటీవలి ఎన్నికల్లో ఉరవకొండ నుంచి ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కేశవ్ రాజీనామాను ఆమోదిస్తూ శాసనమండలి నోటిఫికేషన్ జారీ చేశారు.  

Tags:    

Similar News