మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు...

ప‌ంచాయ‌తీ హ‌డావిడి మొద‌లైంది. గ్రామాల్లో రాజ‌కీయం వేడెక్కింది. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నేటి నుండి నామినేషన్ లు స్వీకరణ ప్రారంభమైంది.

Update: 2019-01-07 16:29 GMT

ప‌ంచాయ‌తీ హ‌డావిడి మొద‌లైంది. గ్రామాల్లో రాజ‌కీయం వేడెక్కింది. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నేటి నుండి నామినేషన్ లు స్వీకరణ ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 9వ తేదీ కావడంతో నామినేనన్ల పర్వం ఊపందుకుంది. అభ్యర్ధుల తమ తమ అనుచరులతో కలిసి ఊరేగింపుగా వెళుతూ నామినేషన్లను దాఖలు చేశారు. ఈ నెల 10 వ తేదీన నామినేషన్ ల స్క్రూటిని చేస్తారు. 13 వ తేదీ వరకు నామినేషన్ ల ఉపసంహరణ, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు పోటీ లో ఉన్న అభ్యర్థుల ప్రకటన చేస్తారు. 21 న ఉదయం 7 గంటల నుండి 1 గంట వరకు పోలింగ్ జరిపి, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి అనంతరం పలితాలు ప్రకటిస్తారు. 

Similar News