ముస్కాన్ పేట ఎంపీటీసీ కిడ్నాప్ కేసులో ట్విస్ట్

Update: 2019-06-06 09:11 GMT

సిరిసిల్లా జిల్లా ముస్కాన్ పేట ఎంపీటీసీ కిడ్నాప్ కేసు మరో మలుపు తిరిగింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఎంపీటీసీ వనజ వీడియో రిలీజ్ చేసింది. హైదరాబాద్‌లోని సోదరి ఇంట్లోనే ఉన్నానని తెలిపింది. విషయం తెలియకనే భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడని పేర్కొంది.

Full View 

Tags:    

Similar News