దెబ్బకు దెబ్బ.. పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్‌

Update: 2019-02-26 05:48 GMT

పాక్ ఆక్రమిత పాకిస్థాన్‌లో దాదాపు 21 నిమిషాల పాటు మేరేజ్ యుద్ధ విమానాలు వీర విహారం చేస్తూ భీకరంగా బాంబు దాడులు చేశాయి. తెల్లవారు జామున మూడున్నరకి భారత్ భూభాగం నుంచి బయల్దేరిన 12 యుద్ధ విమానాలు 3 45 ప్రాంతంలో ఎయిర్ సర్జికల్ స్ట్రైక్స్ ప్రారంభించాయి. 3.45 నుంచి 3.53 మధ్య బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరంపై దాడి చేసి ధ్వంసం చేశాయి. తర్వాత 3:48 నుంచి 3.58 మధ్య ముజఫరాబాద్‌లో బాంబుల మోత మోగించగా .3.58 నుంచి 4.04 మధ్య చకోటిలో ఉగ్ర క్యాంపులపై దాడి చేసి నేటమట్టం చేశాయి. మిరేజ్ యుద్ధ విమానాలు అతితక్కువ ఎత్తులో ఎగురుతూ బాబం దాడులు చేశాయి.దెబ్బకు దెబ్బ 

Similar News