బర్త్‌డేకు వృథా ఖర్చులు చేయొద్దు: కేటీఆర్ విజ్ఞప్తి

Update: 2019-02-13 11:06 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా(ఫిబ్రవరి 17) టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫెక్సీలు, ప్రకటనల కోసం డబ్బులను వృధాగా ఖర్చు చేయొద్దని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచించారు. అందరూ మొక్కలు నాటి కేసీఆర్‌పై అభిమానాన్ని చాటుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. 


 

Similar News